లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధం-శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

  PC&PNDT చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. అనుమతి లేని స్కాన్ సెంటర్లపై కఠిన చర్యలు. సలాం ప్రొద్దుటూరు (పుట్టపర్తి ): శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు PC&PNDT చట్టం-1994, నిబంధనలు-1996 అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ (DLMMA) సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన అత్యంత ప్రాముఖ్యంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్బాల్,ఆర్డీటీ డాక్టర్ రఘు,డిప్యూటీ హెచ్ఇఓఎస్ రామలక్ష్మి...