రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మండల సర్వయర్లను సస్పెన్షన్ చేసిన సర్వే శాఖ డైరెక్టర్
సలాం ప్రొద్దుటూరు : *పీజీఆర్ఎస్ రీ ఓపెన్ అవ్వడంతో కఠిన చర్యలు తీసుకున్న సర్వే శాఖ అధికారులు* *సస్పెండ్ అయిన వారిలో కర్నూలు, (ఓర్వకల్లు ), అనంతపురం ( పామిడి ) జిల్లా మండల సర్వేయర్ ఉన్నట్లు సమచారం*