SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 11:09 pm Posted by : SALAM PRODDATUR

రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మండల సర్వయర్లను సస్పెన్షన్ చేసిన సర్వే శాఖ డైరెక్టర్

సలాం ప్రొద్దుటూరు :

*పీజీఆర్ఎస్ రీ ఓపెన్ అవ్వడంతో కఠిన చర్యలు తీసుకున్న సర్వే శాఖ అధికారులు*

*సస్పెండ్ అయిన వారిలో కర్నూలు, (ఓర్వకల్లు ), అనంతపురం ( పామిడి ) జిల్లా మండల సర్వేయర్ ఉన్నట్లు సమచారం*