ముగిసిన ఎన్డీఏ పక్షాల సమావేశం

సలాం ప్రొద్దుటూరు (అమరావతి): సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్డీఏ పక్ష నేతలు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ. తిరుపతి, అమరావతి, విశాఖలో బహిరంగ సభలు. రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం. టీడీపీ 3 సీట్లు, జనసేన 1 సీటు తీసుకోవాలని నిర్ణయంచిన ఎన్డీఏ నేతల సమావేశం. పల్లా శ్రీనివాసరావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తాం. • 9వ తేదీన తిరుపతి, 12వ తేదీని అమరావతి,...