భారత్ లో అత్యాధునిక EAF స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టండి
–శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయండి –నోవోస్టల్ – ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో భేటీలో ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న...