దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు ): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జమ్మలమడుగు దళిత సంఘాల నాయకులు, క్రైస్తవ సోదరులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో దళిత సంఘాలు మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దళిత క్రైస్తవులపై దాడులు హత్యలు...