క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు
సలాం ప్రొద్దుటూరు (అమరావతి): గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1387 వ (50వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు… *వ్యవసాయం & సహకారం* *1.వ్యవసాయం & సహకార శాఖ:* చిత్తూరు జిల్లా G.D. నెల్లూరు మండలం చిన్నవేపంజరి రెవెన్యూ గ్రామంలో మహాదేవమంగళం...