ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల

సలాం ప్రొద్దుటూరు (అమరావతి): * టెట్-2026 షెడ్యూల్ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు.. * ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.. * ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అప్లె చేసుకోవచ్చని వెల్లడించారు.. * జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు. *ఆగస్టు 5 - 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.* * సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.   * ఇక 2026 అక్టోబరులో DSC...