SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 11:06 pm Posted by : SALAM PRODDATUR

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

* టెట్-2026 షెడ్యూల్ను మంత్రి లోకేశ్ విడుదల చేశారు..

* ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు..

* ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అప్లె చేసుకోవచ్చని వెల్లడించారు..

* జులై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు.

*ఆగస్టు 5 – 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.*

* సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.

 

* ఇక 2026 అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.