ఏపీలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్
సలాం ప్రొద్దుటూరు (అమరావతి ): *కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజన పై స్టే విధించిన ఏపీ హైకోర్టు.. * గుంటూరు, ఒంగోలు, ధర్మవరం, కడప, రాయచోటి.. * ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపు.. * వార్డుల పునర్విభజన సహేతుకంగా జరగలేదని.. * హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేసిన మాజీ కార్పొరేటర్లు.. * రెగ్యులర్ బెంచ్‌లో విచారణజరిగేవరకు స్టే కొనసాగింపు.