SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 11:03 pm Posted by : SALAM PRODDATUR

ఏపీలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్

సలాం ప్రొద్దుటూరు (అమరావతి ):

*కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజన పై స్టే విధించిన ఏపీ హైకోర్టు..

* గుంటూరు, ఒంగోలు, ధర్మవరం, కడప, రాయచోటి..

* ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపు..

* వార్డుల పునర్విభజన సహేతుకంగా జరగలేదని..

* హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేసిన మాజీ కార్పొరేటర్లు..

* రెగ్యులర్ బెంచ్‌లో విచారణజరిగేవరకు స్టే కొనసాగింపు.