SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 12:30 am Posted by : SALAM PRODDATUR

ఇరాన్ భీకర దాడి.. కువైట్ ఎయిర్పోర్ట్ ధ్వంసం

కువైట్:

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై మళ్లీ దాడిని ప్రారంభించడం తెలిసిందే. తాజాగా కువైట్లోని ప్రధాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ప డ్రోన్స్, మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఎయిర్పోర్ట్ ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా శకలాలు, మంటలు, పొగతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. అంతకుముందు యూఎస్ ఇరాన్ లోని ఖేల్మ్ ఐలాండ్ పై అటాక్ చేసింది.