SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:45 pm Posted by : SALAM PRODDATUR

మాజీ సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి తొలగింపు..!

పల్నాడు :

చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశారంటూ వినుకొండలో మహిళ ఫిర్యాదు.ఏప్రిల్ 29న వినుకొండ పోలీస్ స్టేషన్‌లో చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు.కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన సీఐ చిన్నమల్లయ్య.సీఐ చిన్నమల్లయ్యని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ. గతంలో వినుకొండ, నరసరావుపేట, కారంపూడిలో సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య.