SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 10:03 pm Posted by : SALAM PRODDATUR

పెద్ది సినిమా క్రేజ్ …

సలాం ప్రొద్దుటూరు:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన పెద్ది సినిమా ఎట్టకేలకు జూన్ 4 వ తేదీ విడుదల సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అభిమానులు పెద్ది బెనిఫిట్ షో సందర్భంగా ఆనందం,కేరింతల తో సినిమా థియేటర్స్ వద్ద బారులు తీరారు. థియేటర్ల వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. పెద్ది సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.