వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులే: సుప్రీంకోర్టు.తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి అర్హులు: సుప్రీంకోర్టు.వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాలరాయలేరు: సుప్రీంకోర్టు.