జిల్లా ఆర్యవైశ్య సంఘం (రూరల్) అధ్యక్షులుగా వల్లంకొండు వెంకటరమణ నియామకం

  కడప జిల్లా ఆర్య వైశ్య సంఘం (రూరల్) అధ్యక్షులుగా బద్వేల్ పట్టణానికి చెందిన వల్లంకొండు వెంకటరమణ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు  టీజీ వెంకటేష్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డైరెక్టర్ కె.వి. సుబ్బారావు, సీనియర్ అడ్వకేట్ మాజీ జిల్లా సంఘం అధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీ...