జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలి

సలాం ప్రొద్దుటూరు: జాతీయ జంతువుగా ప్రకటించాలని భారతదేశ ముస్లింలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆవు వ్యాపారం, అమ్మకం మరియు వధను నిషేధించాలని దేశవ్యాప్తంగా ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు.