చిన్నారి చికిత్స కు ₹16 కోట్ల ఇంజెక్షన్

ఎస్ఎంఎ-2 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సలాం ప్రొద్దుటూరు : పట్టణంలోని వైఎంఆర్ కాలనీ, భవానీనగర్‌కు చెందిన కాశీ విశ్వనాథ్, బాలలింగమ్మ దంపతుల కుమారుడు వర్షిత్ నాథ్ అరుదైన ఎస్ఎంఎ-2 (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్నాడని, అతని చికిత్స కోసం దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజక్షన్ అవసరమని మానవతావాదులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మానవతావాదులు లక్ష్మీ ప్రసన్న, నాగలక్ష్మి, చిన్నారి తండ్రి స్నేహితుడు నరసింహ మాట్లాడుతూ, ఇంజక్షన్ అందే వరకు చిన్నారికి ఇవ్వాల్సిన ప్రత్యేక సిరప్...