SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 2:24 pm Posted by : SALAM PRODDATUR

కర్నూల్ రేంజ్ లో 12 మందికి ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతి..

సలాం ప్రొద్దుటూరు: అనంతపురం డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకున్న ఎస్సై లు. ఎస్ఐల నుండి పదోన్నతులు పొందిన సిఐలు వారి వారి జిల్లాలకు కేటాయింపు.  సీఐలుగా పదోన్నతి పొందిన అరుణ్ రెడ్డి, నరేష్, వెంకటేష్,షేక్షావలి, ధనుంజయలు, శ్రీనివాసులు, జీవన్ రెడ్డిలు.