SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 2:34 pm Posted by : SALAM PRODDATUR

ఆర్టీసీ ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):
జూన్ 8న కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉద్యోగ సంఘాలు..ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఆందోళన.. డిపో స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొదని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే సొంతంగా నడపాలని ఉద్యోగ సంఘాల డిమాండ్..అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు.