ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల మెరుపు దాడి

-6 మంది క్రికెట్ బుకీలు అరెస్ట్ -అరెస్టు వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభూ కృష్ణ సలాం ప్రొద్దుటూరు : పొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి ఆరుగురు బుకీలను అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 12 మందిపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. క్రికెట్ బుకీల అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణపై...