చంద్రబాబు మీది వెన్నుపోటు పార్టీ

–రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రజలకు అమలు చేసే హామీలు మాత్రమే ఇవ్వాలి ?నోటికి వచ్చినట్లు హామీలు ఇస్తే ఎట్లా ? ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానమైన నెరవేర్చారా ? చంద్రబాబు మీది వెన్నుపోటు పార్టీ అని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దొరసానిపల్లి లోని ఆయన స్వగృహంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడి ''చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు'' అనే పోస్టర్...