స్వయం పరివర్తనతోనే విశ్వ పరివర్తన
సలాం ప్రొద్దుటూరు: బ్రహ్మకుమారీస్ సంస్థ తొలి అధ్యక్షురాలు జగదంబ సరస్వతీ మమ్మా 61వ పుణ్యస్మృతి దినం సందర్భంగా నేటి దినాన్ని నారీ సశక్తీ కరణం దినంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అన్ని ఓం శాంతి సేవా కేంద్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారని RTPP శాఖ నిర్వాహకురాలు బి కె. సౌజన్య తెలిపారు, ఈ సందర్భంగా RTPP ఓం శాంతి భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు నుంచి విచ్చేసిన BK. శాంత, సౌజన్య తదితర ఓం శాంతి సభ్యులు జగదాంబ చిత్రపటానికి పుష్పాలతో నివాలులు అర్పించి,...