సిటీజన్ చార్ట్ బోర్డులు ఏర్పాట్లు చేయండీ –ఆర్ సి పి

సలాం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండల పరిధిలో సమాచార హక్కు చట్టం 2005,ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో,గ్రామ పంచాయితీ కార్యాలయాలలో పూర్తి స్థాయిలో RTI సంచిక బోర్డులు, సిటీజన్ చార్ట్ బోర్డులు ఏర్పాట్లు చేయాలని  రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ  ఆధ్వర్యంలో తహసిల్దార్ కు శుక్రవారం  వినతి పత్రం  ఇచ్చారు. ఈ సందర్బంగా ఆర్ సి పి డివిజన్  కార్యదర్శి ఎస్ ఎం షరీఫ్  మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలంలో సమాచార హక్కు చట్టం - 2005, అమలు పరచాలని సెక్షన్ 3...