సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణం గంగమ్మ దేవాలయం (పప్పుల బజార్) వీధిలోని శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవాలయం పునః ప్రారంభం కార్యక్రమంలో బుధవారం భాగంగా శృంగేరి శ్రీశారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి అమృత హస్తములచే గంగమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ – మహాకుంభాభిషేకము చేశారు.ఆలయ నిర్వాహకులు ఆసం మల్లిఖార్జున రెడ్డి , ఆసం ఆంజనేయులరెడ్డి ,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి , ఆసం మోహన్ రెడ్డి, ఆసం సురేష్ కుమార్ రెడ్డి, ఆసం రామచంద్రారెడ్డి ఆసం వెంకటరామిరెడ్డి,ఆసం యోగనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.