నన్ను నాయకుడిని చేసింది రామేశ్వరం ప్రజలే…

  –ఎమ్మెల్యే వరద పాత్ర ఇందులో సున్నా ..   – ప్రశ్నలకు జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలేనా?   – ఎమ్మెల్యేపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు   సలాం ప్రొద్దుటూరు:   "నన్ను నాయకుడిని చేసింది రామేశ్వరం ప్రజలు .. వారు నా ముఖం చూసి కాదు నా మేనమామ పాతకోట విజయ ముని రెడ్డి ను చూసి నాకు ఓటు వేసి 1998లో రామేశ్వరం ప్రజలు నాకు కౌన్సిలర్ గా గెలిపించారు. నన్ను నాయకుడిని చేసింది ఇంతటి వాడిగా...