ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు.. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి– రాకెట్ రఫీ

సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): :భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 14తో ముగియాల్సిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో, మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మైదుకూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాకెట్ రఫీ కోరారు.   మంగళవారం సాయంత్రం మైదుకూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా...