అమరావతిని అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసు.. నంద్యాల కొండారెడ్డి

  –అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? –టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి సవాల్   సలాం ప్రొద్దుటూరు:   గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడే ముందు...